Please offer more songs to Naresh Iyer
🎶సంతోషం నీడలా మారి నడచి వస్తుంది ఆమె వెంట
ఆనందం పాపలా చేరి ఆడుకుంటోంది ఆమె కంట
నా రేయికి తనే వేకువై వెలుగు ఇచ్చినది ఇచ్చినది
ఈ జన్మలో మరో జన్మనే మరక్షణము చూపినది🎶
🎶సంతోషం నీడలా మారి నడచి వస్తుంది ఆమె వెంట
ఆనందం పాపలా చేరి ఆడుకుంటోంది ఆమె కంట
నా రేయికి తనే వేకువై వెలుగు ఇచ్చినది ఇచ్చినది
ఈ జన్మలో మరో జన్మనే మరక్షణము చూపినది🎶